మన చేతి కరదీపిక ఈ భూమిక

అందరికీ నమస్కారం
1993లో భూమిక ప్రధమ సంచిక విడుదలైనప్పటినుండి వివిధ స్త్రీల అంశాలు, సామాజిక అంశాల మీద ప్రత్యేక సంచికలు వెలువరించాం. ఈ ప్రత్యేక సంచికలన్నీ భూమిక పాఠకుల అభిమానాన్ని, ఆదరాన్ని చూరగొన్నాయి. Continue reading

స్త్రీల పట్ల అన్ని విధాల వివక్ష నిర్మూలనకు ఒప్పందం సదస్సు

నేపథ్యం
స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి విభాగం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, యూనిసెఫ్‌ కూడా ‘సిడా’ నిబంధనలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ‘సిడా’ అంతర్జాతీయ ఒప్పందం నిబంధనలకి ప్రచారం కల్పించడమేకాక, Continue reading

హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పది లక్షల మంది హెచ్‌ఐవి మరియు ఎయిడ్స్‌ బారిన పడ్డారన్న సంగతి మీకు తెలుసా? జాతీయ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ 2005 నాటి గణాంకాల ప్రకారం దేశంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. Continue reading

జనశిక్షణా సంస్థాన్‌

1967లో శ్రామిక విద్యాపీఠం అనే పేరు క్రింద మొదలైన ఈ పథకం భారత ప్రభుత్వంచే ప్రారంభించబడింది. ఆ తరువాత ఆ పేరు జన శిక్షణా సంస్థాన్‌గా మార్చారు. ఈ  భారత ప్రభుత్వ పథకం ఒక వినూత్నమైన శిక్షణా విధానంగా ప్రారంభించింది. Continue reading

ఆర్‌.టి.ఐ. చట్టం

సెంట్రల్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కమిషన్‌ (కేంద్ర సమాచార కమిషన్‌) (సిఎసి), రాష్ట్ర సమాచార కమిషన్‌ / స్టేట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కమిషన్‌ లకు సెక్షన్‌ 18 సమాచార హక్కు చట్టం ననుసరించి ఫిర్యాదు చేయబడిన అధికారిపై విచారణ జరిపే హక్కును పొందియున్నవి. Continue reading

షెడ్యూల్డు జాతుల, తెగలపై అత్యాచార నిరోధక చట్టము – 1989

షెడ్యూల్డు జాతులు, తెగలు ఆర్థిక విద్యారంగాలలో సమాన అవకాశాలను పొందుటకు, వారికి సామాజిక న్యాయము చేకూర్చుటకు, ధనిక వర్గాలవారి అత్యాచారాల నుండి రక్షించుటకు ఏర్పాటు చేయబడిన చట్టమే, షెడ్యూల్డ్‌ జాతుల, తెగల అత్యాచార నిరోధక చట్టము. Continue reading

సాక్షర భారత్‌ – పంచాయతీరాజ సంస్థల పాత్ర

సాక్షర భారత్‌ – పగ్రామ ప్రజలకు అతి దగ్గరలో యున్న ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ గ్రామ పంచాయితి. ఇట్టి పంచాయితీలు గ్రామ పాలనలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. 73 వ రాజ్యాంగ సవరణల ద్వారా ఇట్టి స్థానిక ప్రభుత్వాలు ఇంకా బలో పేతమయినాయి. Continue reading

బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009

నిర్బంధ  01-04-2010 నుండి అమలులోకి వచ్చింది
ప్రతి వ్యక్తి జీవితంలో విద్య అతి ముఖ్యమైనది. విద్య ద్వారా మనిషి మేధస్సు వికసిస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Continue reading